అంగన్‌వాడీలకు పెరిగిన పదవీ విరమణ ప్రయోజనాలు
"మంత్రి సీతక్క చొరవతో పెరిగిన బెనిఫిట్స్60 ఏళ్లు దాటిన వారికీ వర్తింపు2,572 మంది ఖాతాల్లో నిధుల జమరూ.15.61 కోట్ల సాయం అందజేతహైదరాబాద్, గస్టు17(మనప్రజాప్రతినిధి): అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో అంగన్‌వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను గణనీయంగా పెంచింది. 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన వారితో పాటు, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న...