నిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

సర్పంచ్ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవుసిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరికమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.నవంబర్ 30.సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తూ, ఏ విధమైన ప్రలోభాలకు కూడా తావివ్వకుండా జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టిందని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఒక ప్రకటనలో తెలిపారు.డీఎస్పీ మాట్లాడుతూ—గ్రామాల్లో అభ్యర్థులు లేదా వారి అనుచరులు డబ్బు పంచడం, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలు చూపడం, కుల సంఘాలకు నిధులు ఇవ్వడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు అడగడం లేదా ఆశలు చూపడం వంటి ఏ...