నైతిక నాయకత్వానికి భారత సేన సంకల్పం

దక్షిణ కమాండ్‌లో క్రమశిక్షణ–జాగ్రత్తలపై సెమినార్ సేనా మౌలిక సిద్దాంతాల్లో క్రమశిక్షణ ప్రాముఖ్యతపారదర్శకత, సమర్థతకు జాగ్రత్తల వ్యవస్థ బలోపేతంఆర్మీ హెడ్‌క్వార్టర్స్–సీబీఐ నిపుణుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ.పుణే, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయం నవంబర్ 28–29 తేదీలలో “డిసిప్లిన్ & విజిలెన్స్ సెమినార్”ను నిర్వహించింది. భారత సేన యొక్క ఆత్మ, సంస్కృతిలో క్రమశిక్షణనుమౌలికస్థంబంగానిలబెట్టడమే కాక, ముందస్తు రక్షణగా ప్రభావవంతమైన జాగ్రత్తల వ్యవస్థను మరింత బలపర్చడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. సైన్యంలో నైతిక బాధ్యతలు, సత్యనిష్ఠ, సమగ్రత వంటి విలువలను పాటిస్తూ పారదర్శకమైన...