స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం
బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదంప్రత్యక్ష పద్ధతిలో పట్టణ ఎన్నికలు55కు పైగా అంశాలపై చర్చకీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్అమరావతి,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పాలన, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజాప్రతినిధ్య వ్యవస్థలో మార్పులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల...