శ్రీలంకకు భారత్ సాయం
ఆపరేషన్ సాగర్ బంధు లో భాగంగా భారీ సహాయక సరుకుల రవాణా- ఐఏఎఫ్ సి-130 జే విమానంలో అత్యవసర సహాయక సామగ్రి- విపత్తు సమయంలో మానవతా సేవలకు భారత్ ముందడుగు- కొలంబో చేరుకున్న సహాయక సరుకులు పునరావాస చర్యలకు తోడ్పాటున్యూఢిల్లీ, 29 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమం కింద భారత్ మరోసారి తన మానవతా సేవా ధృక్పథాన్ని చాటుకుంది. భారత వాయుసేనకు చెందిన సి-130 జే ప్రత్యేక విమానం సుమారు పన్నెండు టన్నుల అత్యవసర సహాయక సామగ్రితో శ్రీలంక రాజధాని కొలంబోలో దిగింది....