5 లక్షల పెట్టుబడి..

- 2030కి బంగారం విలువ ఎక్కడికి చేరుతుందంటే?హైదరాబాద్, 23 నవంబర్‌ మనప్రజాప్రతినిధి:బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా ఎడతెగకుండా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్ టెన్షన్లు పెరగడంతో పెట్టుబడిదారులు మళ్లీ సేఫ్ అసెట్‌గా బంగారం వైపు పరుగులు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే… ఈరోజు రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి దాని విలువ ఎంత అవుతుంది?ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు...