10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్

చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరికఅదనపు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో విచారణబీఎన్ఎస్ఎస్ సెక్షన్ 126 కింద బైండోవర్ చర్యశాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలేహైదరాబాద్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):నగర శాంతిభద్రతలను భంగం చేస్తున్న అసాంఘిక గ్యాంగులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లలో ఆధిపత్య పోరు, హత్యలు, హత్యాయత్నాలు, ప్రత్యర్థి గ్యాంగులపై దాడులు చేస్తున్న 10 ప్రధాన ముఠాలకు చెందిన 86 మందిని కమిషనర్...