కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టింది.. కవితపై బీఆర్ఎస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు
మనప్రజాప్రతినిధి సంగారెడ్డి//నవంబర్ 17: రేవంత్‌తో చేతులు కలిపి పార్టీపై కవిత విమర్శలు చేస్తున్నారని ఆరోపణ హరీశ్‌రావుకు కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని చింతా ప్రభాకర్ డిమాండ్ కాంగ్రెస్ ట్రాప్‌లో కవిత పడ్డారన్న బీఆర్ఎస్ విప్ వివేకానందతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కారణజన్ముడి కడుపున కవిత లాంటి రాక్షసి పుట్టడం దురదృష్టకరం" అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తన వ్యాపారాలను కాపాడుకునేందుకే కవిత.. తండ్రి కేసీఆర్, సోదరుడు...