ఫిట్‌నెస్ ముందు తానే తనతో పోరాటం..

- కీర్తిసురేశ్‌ ఓపెన్‌ కామెంట్స్‌ వైరల్చెన్నై, నవంబర్‌ 23,మనప్రజాప్రతినిధి:సినిమాల్లో గంభీరమైన పాత్రలు, నిజ జీవితంలో సింపుల్‌ నేచర్‌.. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేశ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. పక్కా ప్రొఫెషనల్‌గా పేరున్న ఈ నటి ఫిట్‌నెస్‌పై ఎంత ఫోకస్‌ పెడుతుందో తెలిసిందే. అయితే ఆ ఫిట్‌నెస్‌ను కొనసాగించడం తనకు అంత ఈజీ కాదని ఆమె స్వయంగా ఒప్పుకుంది.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తిసురేశ్‌.. తాను మంచి ఫుడ్‌ లవర్‌ని అని, ఇష్టమైన భోజనాన్ని కంట్రోల్‌ చేసుకోవడమే తనకు...