కనుమరుగవుతున్న అందోల్ ఆర్టీసీ బస్ స్టాప్
అందోల్ (మనప్రజాప్రతినిధి నవంబర్ 23):సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంతో, స్టేజి ఉన్నచోట బస్సు ఆపకపోవడంతో, ఆందోల్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అందోల్ ఎమ్మెల్యే ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ, సొంత ఇలాక లోనే, పరిస్థితి ఈ విధంగా ఉంది, గ్రామస్తులు,యువకులు, ఉద్యోగులు, తరచుగా ఆర్టీసీ సంస్థకు ఫిర్యాదు చేస్తున్న ఎటువంటి మార్పు రాలేదు, గ్రామస్తులతో ప్రయాణికులతో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ సిబ్బంది, దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు, అందోల్ వద్ద స్టేజి...