వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి అనిత

- ఎస్‌.రాయవరంలో ఆలయ ఉత్సవాలకు ఘన హాజరు - వేదపండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు - భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం (పాయకరావుపేట, నవంబర్‌ 13) (మనప్రజాప్రతినిధి): పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్‌.రాయవరంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలు భక్తి భావంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి అనిత వంగళపూడి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న అనిత వంగళపూడికి వేదపండితులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ కమిటీ...