manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 5:02 am Posted by : Mana Praja Prathinidhi

హలో దళిత,చలో ఢిల్లీ

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా, నవంబర్15:

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్  మీద జరిగిన దాడిని ఖండిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటగిరి  నియోజకవర్గ తరుపున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగు దళితల ఆత్మగౌర ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా  జి టి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లోస్వగ్రామంజంక్షన్(మహారాష్ట్ర)ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో.మంగళపూరి సురేష్ మాదిగతిరుపతి జిల్లా కో ఇన్చార్జ్