కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు వేగవంతం
- మంత్రి కొండ సురేఖ అధికారి సమీక్ష- వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని శాఖలకు సమన్వయ ఆదేశాలు- భద్రత, రవాణా, నీరు, పారిశుద్ధ్యం – ప్రాధాన్య అంశాలు- జాతర ప్రారంభానికి ముందే అన్నీ పనులు పూర్తి చేయాలన్న స్పష్టమైన సూచనలుసిద్ధిపేట, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):రాబోయే కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం మరియు జాతరను అత్యంత వైభవంగా, శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా ఎండోమెంట్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, జాతరకు...