లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి
దరఖాస్తు పంపేందుకు లంచం డిమాండ్రూ.15 వేల స్వీకరించే సమయంలో రంగెహస్తంఫిర్యాదుదారుల వివరాలు గోప్యమేనని అనిలబ్ధిదారునిశా హామీఖమ్మం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఖమ్మం జిల్లాలో లంచం తీసుకుంటూ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు పట్టుబడ్డారు. తన తండ్రి మరణానికి సంబంధించిన లబ్ధిదారుడు దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపించేందుకు, అంత్యక్రియల ఖర్చులుగా మంజూరు అయ్యే లక్షా ముప్పై వేల రూపాయలు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలంటే లంచం ఇవ్వాలని ఫిర్యాదుదారుని బెదిరించినట్లు అనిశా వెల్లడించింది. దరఖాస్తు పంపే ప్రక్రియలో సహకరిస్తానని చెప్పి...