మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సత్తుపల్లి//మనప్రజాప్రతినిధి న్యూస్ నవంబర్18:ఖమ్మం డిపిఇఓ  నాగేద్ర రెడ్డి ఆదేశానుసారం,సత్తుపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి  ఆధ్యర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ను  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  శాంతి నికేతన్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఎక్సైజ్ ఎస్.ఐ శేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం అధికమైనా మరియు వ్యసనపరులైనా వివిధ మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక మరియు శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఇది  ఇప్పుడు తీవ్రమైన...