డిసెంబర్‌లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు..
హైదరాబాద్, నవంబర్ 25,మనప్రజాప్రతినిధి:రోజూ బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే వారికి డిసెంబరు నెల కాస్త అప్రమత్తంగా ప్లాన్ చేసుకోవాల్సిన నెలగా నిలవబోతోంది. నెల మొత్తం 31 రోజుల్లో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఉండటం విశేషం. పైగా సంవత్సరం ముగింపు కావడంతో లావాదేవీల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడంతా మొబైల్, ఆన్‌లైన్ సేవల మీదే ఆధారపడుతున్నా, కొన్ని కీలక పనులకోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం తప్పదు. అలాంటి వారు ముందుగానే సెలవులపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందులు తప్పుతాయి.డిసెంబరు...