టీటీడీ పరకామణి దోపిడీ కేసులో పెద్ద కుట్ర

- మంత్రి పార్థసారథి సంచలన ఆరోపణలు- దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్‌ను హత్య చేశారు- నెల్లోనే ఛార్జ్‌షీట్ – రాజీపై తీవ్రమైన అనుమానాలు- వివేకా కేసు తరహాలోనే ఆత్మహత్యగా చూపే ప్రయత్నమని విమర్శమంగళగిరి, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):టీటీడీ పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల విదేశీ కరెన్సీ చోరీ కేసు వెనుక భారీ కుట్ర ఉందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సంచలన ఆరోపణలు చేశారు. దోపిడీ వివరాలు బయటపడతాయన్న భయంతోనే అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌ను హత్య చేశారని ఆయన ఆరోపించారు....