బిగ్‌బాస్‌లో నో ఎలిమినేషన్ మలుపు..

- నామినేట్ అయినవాళ్లంతా ఈ వారం సేఫ్హైదరాబాద్‌, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్‌కు కేవలం కొన్ని వారాలే మిగిలి ఉన్న సమయంలో మరో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ప్రతి వారాంతం ఎవరెవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే వేళ, ఈ వారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా షోను కొనసాగించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ వారం నామినేషన్ లిస్టులో ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజనా, డీమన్ పవన్,...