బస్సు డ్రైవర్ స్పీడ్ కూ అడ్డు అదుపులేదు <br>భయం గుప్పిట్లో జనాలు
మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి జిల్లా, నవంబర్ 17:గవర్నమెంట్ బస్సు ను స్పీడ్ గా నడుపుతూ అడిగిన వారికీ బూతుమాటలు తిడుతున్న మందాపూర్ గతంలో రుక్మిణి కాలేజీకి బస్ నడిపించే సమయంలో అతని స్పీడుకు అడ్డు అదుపు లేకపోవడంతో ఎంతో గ్రామాల ప్రజలు చెప్పిన కానీ నా ఇష్టం అంటూ దురుసుగా ప్రదర్శించడం జరిగింది ఏకంగా విట్టల్ రెడ్డి అనే రైతు కారు పైకి బస్సు తీసుకుపోయాడు అతను చాకచక్యంగా బస్సును కిందకి దించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంతటితో అప్పుడే నాకు సమాచారం ఇవ్వగా నేను వార్తలు...