సీసీఐ పత్తి రైతుల పట్ల పిచ్చిపిచ్చి నిర్ణయాలు మానుకోవాలి

సంగారెడ్డి జిల్లామనప్రజాప్రతినిధి//నవంబర్18:సీసీఐ తాజా నిర్ణయం ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు పరిమితం చేయడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వ్యతిరేకించారు.అలాగే పత్తి కొనుగోలుకు ముందు స్లాట్ బుకింగ్ నిబంధనను  వెంటనే తీసివేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ..మూడు జీన్నిగ్ మిల్లిలు ఒకే సారి ప్రారంభించి పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. .. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూకొత్త నిబంధనలతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు హరీగోస పెడుతున్నాయని, రైతులకు నష్టం కలిగించే నిబంధనలు ఎత్తివేసి రైతులకు...