విశాఖ ఉక్కుపై కేంద్రం చర్యలు అన్యాయం
- కార్మికుల కోసం శర్మిల ఘాటైన విమర్శ- ఉత్పత్తి తగ్గుదలకు ప్రభుత్వమే కారణమని ఆరోపణ- కార్మికులపై నిందలు మోపడం సరికాదని శర్మిల మండిపాటు- సర్క్యులర్ వెనక్కు తీసుకోవాలని, తొలగింపులు రద్దు చేయాలని డిమాండ్విశాఖపట్నం, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):విశాఖ ఉక్కు ప్లాంట్ పరిస్థితిపై కాంగ్రెస్ నేత వైఎస్ శర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని, ముడిసరుకులు తగ్గించడం నుంచి వర్కింగ్ క్యాపిటల్ నిలిపివేయడం వరకు అనేక నిర్ణయాలు కార్మికులను నష్టపరుస్తున్నాయని శర్మిల ఆరోపించారు....