విజయవంతంగా ముగిసిన సిఐటియు జిల్లా మహాసభలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట అర్బన్, నవంబర్18: ఈ మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించడం జరిగిందిసిఐటియు జిల్లా నూతన అధ్యక్ష లుగా సందబోయిన ఎల్లయ్య కార్యదర్శిగా కాముని గోపాలస్వామి కోశాధికారిగా గొడ్డు బర్ల భాస్కర్ ఎన్నికసిద్దిపేట అర్బన్:- సిఐటియు సిద్దిపేట జిల్లా నాలుగో మహాసభలు విజయవంతంగా జరిగాయని ఈ మహాసభల విజయవంతానికి సహకరించిన కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు అని సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి తెలిపారు. సోమవారం రోజున కార్మిక కర్షక భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ సిద్దిపేట...