సూర్య ఎంగేజ్‌మెంట్‌కు సీఎంకు ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన డిప్యూటీ సీఎం జూబ్లీహిల్స్ నివాసంలో ఆత్మీయ భేటీపలువురు మంత్రులను కూడా ఆహ్వానించిన భట్టి విక్రమార్క దంపతులుహైదరాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): తనయుడు సూర్య ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్క–నీలిమ దంపతులు కోరారు. ఈ సందర్భంగా సమావేశం పూర్తిగా ఆత్మీయ వాతావరణంలో సాగింది. కుటుంబ...