కొడంగల్‌లో రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

విద్య–అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యంరోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుకోస్గి మార్కెట్‌, బంజారా భవన్‌ అభివృద్ధికి చర్యలుకొడంగల్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నూతన ఊపు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్న హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ సేవలను మెరుగుపరచేందుకు రూ. 5.83 కోట్లు వ్యయంతో 28 అంగన్‌వాడీ...