సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం లొ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

మనప్రజాప్రతినిధి(సిద్దిపేట నవంబర్ 19): ప్రజా సేవే,ప్రజా శ్రేయస్సే,ప్రజా ఆరోగ్యం మే మా ధ్యేయం పూజల హరికృష్ణ ఈ రోజు సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ (Chief Minister Relief Fund) చెక్కులను ఘనంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు స్వయంగా చేపట్టి లబ్ధిదారులకు చెక్కులను అందించారు.ఈ సందర్భంగా హరికృష్ణ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది....