సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులు కేటాయించి కాపాడాలి: కల్వకుంట్ల కవిత
మనప్రజాప్రతినిధిన్యూస్,సత్తుపల్లి నవంబర్17: కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాగులు కేటాయించి సంస్థను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం నాడు జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకురావడంతో అనేక మంది యువత సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు పొందారని గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇండిపెండెంట్ ఉద్యోగులను...