ఎన్నికల సమయాన మహిళలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మన ప్రజాప్రతినిధిఅక్బర్‌పేట్–భూంపల్లి మండలం, సిద్దిపేట జిల్లాబీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజలా కవిత శ్రీనివాసగౌడ్అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని కవిత శ్రీనివాసగౌడ్ ప్రెష్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్‌పీపీ పంజలా కవిత శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీచేసిందని, కానీ ఇప్పటి కాంగ్రెస్...