అక్బర్ పేట్ భూంపల్లి మండల్ లో<br>ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

_అక్బర్ పేట్ భూంపల్లి మండల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.._కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారు ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరు వెంకటస్వామి..మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట భూంపల్లి, నవంబర్22:అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ...