నూతన జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

మన ప్రజా ప్రతినిధి / రాజన్న సిరిసిల్లనవంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎడుముల భూపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన మల్లేష్ యాదవ్, మైనారిటీ విభాగం నాయకుడు ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.నాయకులు శాలువా అర్పిస్తూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకర్తలతో...