రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
మన ప్రజా ప్రతినిధి — కొండపాక మండలం. నవంబర్ 26రెండేళ్లు గడిచినా తులం బంగారం హామీ అమలు కాని కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి, బందారం, దర్గా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గులాబీ జెండా కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు నూనె కుమార్, సీనియర్ నాయకులు రాగల దుర్గయ్య, అనంతల ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్...