manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 9:35 am Editor : Mana Praja Prathinidhi

వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కు నామినేషన్ దాఖలు చేసిన కౌవులే యాదగిరి<br>

సదాశివపెట //నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి)
సదాశివపెట మండలం, వెంకటాపూర్ గ్రామపంచాయంతి ఎన్నిక కొరకు కౌవులే యాదయ్య తన ప్యానల్ తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్ కుమార్, రమేష్ లకు తన నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. ఇట్టిసందర్భంగా కౌలే యాదగిరి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామప్రజలఅవసరాలకనుగుణంగా గ్రామంలోఎటువంటిసమస్యలున్నాయనినేనుగతకొద్దిరోజులుగాగడపగడపకుతిరుగుతూప్రజలసమస్యలనుతెలుసుకోవడం జరిగింది. వాటన్నిటినికి చలించి నేను మాగ్రామానికి స్కర్పంచ్ గా ఎన్నిక కావడానికిముందుకొచ్చాను.కావున ఒక నూతన యువనాయకునికి మీ యొక్క అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి గ్రామ పంచాయతీకి పంపించ వలసిందిగా గ్రామ ప్రజలందరిని అభ్యర్తిస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి అన్నారు.ఈసారి ప్రజలందరూ అభివృద్ధిని ఆకాంక్షిస్తూమీయొక్కఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి నామినేషన్ కార్యక్రమంలో 5వ వార్డు సభ్యునిగా కుదైగారి సలీం,6వ వార్డు సభ్యునిగా దుర్గంబోయిని పోచయ్య, వవార్డు సభ్యునిగా బోయిని పోచయ్య, 9వ వార్డుసభ్యునిగాదుర్గంబోయినిసుజాతలునామినేషన్లనుసమర్పించారు.మాప్యానల్ నుండిపోటీచేస్తున్నటువంటిమావార్డుమెంబర్లనుమరియునన్నుభారీమెజారిటీతోగెలిపించిమనగ్రామపంచాయతీకి పంపించి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కౌవులే యాదగిరివెంకటాపూర్ గ్రామప్రజలందరికి విజ్ఞప్తి చేశారు.