ఢిల్లీ గాలి విషంగా మారుతోంది..

- కృతి సనన్ హెచ్చరికతో కలవరపడుతున్న అభిమానులున్యూఢిల్లీ, నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భయంకర స్థాయికి చేరుకుంటోందని బాలీవుడ్ నటి కృతి సనన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ ఎలా ఉండేదో తనకు బాగా తెలుసని, కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా తన కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కృతి ఈ అంశంపై స్పందించారు.తాను ఢిల్లీ వాసినేనని చెప్పిన కృతి.. ఒకప్పుడు ఇక్కడ శీతాకాలాలు ఎంత...