మంత్రి సీతక్క పర్యటనలో గట్టమ్మ దేవాలయ అభివృద్ధి వేగవంతం
- భక్తుల దర్సనానికి మరిన్ని సౌకర్యాలు- ₹45 లక్షలతో వంతెన నిర్మాణానికి పునాది- మేడారం మహా జాతరకు ప్రత్యేక ఏర్పాట్లుములుగు, 16 నవంబర్ (మనప్రజాప్రతినిధి):గట్టమ్మ దేవాలయ దర్శనం భక్తులకు మరింత సుఖంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇకపై ఎలాంటి తొందరపాటు లేకుండా భక్తులు అమ్మవారి దర్సనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, అనంతరం మేడారం వైపు ప్రయాణం కొనసాగించేలా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని ఆమె అన్నారు.₹45 లక్షల నిధులతో గట్టమ్మ ఆలయం సమీపంలో నిర్మించనున్న వంతెనకు మంత్రి...