స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ
సిద్దిపేటలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావుమనప్రజాప్రతినిధి// సిద్దిపేట, నవంబర్ 25 సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.హరీష్ రావు వ్యాఖ్యలు:“కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు 1 కోటి 30 వేల మహిళలకు చీరలు పంపిణీ చేశారు.కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 46 లక్షల మహిళలకు మాత్రమె చీరలు ఇస్తోంది.సిద్దిపేట జిల్లాలో 3,83,000 మహిళలు...