జిల్లా మక్క రైతుల గోస… పంట అమ్మినా డబ్బులు రాక నెల దాటింది

మన ప్రజా ప్రతినిధి//అక్బర్ పేట–భూంపల్లి మండల్, దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట. మిరుదొడ్డి, నవంబర్ 27: 328 మంది రైతులకు రూ. 2.18 కోట్ల బకాయిలు –యాసంగిసాగుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులువానాకాలంలో భారీవర్షాలు,తుపాన్లప్రభావం… యూరియా కొరత… పంట దిగుబడి తగ్గుదల—ఈ ఏడాది మక్క రైతులకు ఒక్కటైనా సాంత్వన కలగలేదు. పండించిన మక్కలను అమ్మినెలదాటినాప్రభుత్వంనుంచిడబ్బులుఖాతాల్లోకిజమకాకపోవడంతో రైతుల ఇబ్బందులు మరింతపెరిగిపోయాయి.సకాలంలోకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది రైతులు దళారుల చేతికి క్వింటాలుకు రూ.1800కే మక్కలు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో క్వింటాలుకు రూ.800 వరకు నష్టం వాటిల్లిందని రైతులు...