ఒక్క పరాజయంతో కుంగిపోకండి… భవిష్యత్తు బీజేపీదే

- ఉపఎన్నిక ఫలితాలపై ఈటల రాజేందర్ స్పందన- డివిజన్ పాలిటిక్స్‌తో అధికారం సాధ్యం కాదని వ్యాఖ్య- అభివృద్ధి-ఆత్మగౌరవమే బీజేపీ విజయ రహస్యం అని ఈటల అభిప్రాయంహైదరాబాద్, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్, ఒక్క ఓటమి వచ్చినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమని, భవిష్యత్తులో బీజేపీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. డివిజన్ పాలిటిక్స్ ఆధారంగా తెలంగాణలో అధికారం...