దళరులకు పత్తి అమ్మి మోసపోకండి <br>టి జె ఎస్ జిల్లా అధ్యక్షులు తుల్జా రెడ్డి
మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి జిల్లా నవంబర్ 17: రైతులను ఆదుకోవాడని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ కాల వర్షాల వల్ల రైతుల పంటలు నష్ట పోయరని పoటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మద్దతు ధరను ప్రకటించాయని టి జె ఎస్ జిల్లా అధ్యక్షులు తుల్జా తుల్జా రెడ్డిరెడ్డి పేర్కొన్నారు. సదాశివ పేట వ్యవస మార్కెట్ దళరుల బెడుద ఎక్కువైయిదన్నారు. వ్యవస మార్కెట్ కమిటీ వెంటనే స్పందించి దళారుల పై చెర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి ధరను నిర్ణయించి 8100 క్వింటాల్...