వడ్ల కుప్పలకు తగిలి ఆటో బోల్తా డ్రైవర్ మృతి
మెదక్ //మనప్రజాప్రతినిధి,నవంబర్ 17 బీటీ రోడ్డుపై వడ్ల కుప్పలు నిర్లక్ష్యంగా వేయడంతో అటుగా వెళుతున్న ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గం ఎస్సై శంకర్ కథనం ప్రకారం పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామానికి చెందిన హమ్మద్ హుస్సేన్ ( 57) ఆటో బోల్తా పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తన సొంత ఆటో నెంబర్ ఏపీ 23 w 9396 గల దానిలో పెద్ద శంకరంపేట నుండి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ప్యాసింజర్ ను...