చిన్నారుల చేతుల్లోనే భవిష్యత్తు నిర్మాణం

    - బాలదినం – 14 నవంబర్: పిల్లల హక్కుల పరిరక్షణకు సమాజం ముందుకు నడవాలి - పిల్లల హక్కులపై పెరుగుతున్న అవసరం - విద్య–సంక్షేమం దేశ అభివృద్ధి మూలం (డెస్క్, నవంబర్ 13) మనప్రజా ప్రతినిధి// తెలంగాణ::ప్రతి సంవత్సరం నవంబర్ 14ను బాలదినంగా జరుపుకోవడం భారతదేశానికి ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. పిల్లలపట్ల సమాజం కలిగి ఉండాల్సిన నైతిక బాధ్యతను గుర్తు చేసే రోజు కూడా. జవాహర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జరిగే ఈ వేడుక చిన్నారులపై ప్రేమను మాత్రమే కాదు,...