లక్షలోపే వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..
- రోడ్డెక్కేందుకు సిద్ధమైన మూడు పవర్‌ఫుల్ వాహనాలుహైదరాబాద్, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు రోజు రోజుకీ పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలు, ప్రభుత్వ రాయితీలు వంటి కారణాలతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, నిశ్శబ్దంగా సాగే ప్రయాణం, ఆధునిక సౌకర్యాలు ఇవన్నీ ఈ వాహనాలకు మరింత ఆదరణ పెంచుతున్నాయి. ఈ తరుణంలో లక్ష రూపాయలలోపు ధరలో మూడు కొత్త శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్‌లోకి రానున్నాయి....