రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు

రాష్ట్ర నేతలు సమిష్టిగా పాల్గొన్న కార్యక్రమంసమావేశాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి రాష్ట్ర అభివాదంహైదరాబాద్‌లో అధికారిక షెడ్యూల్ ముగింపుహైదరాబాద్, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):హైదరాబాదు పర్యటనను పూర్తిచేసుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో అధికారికంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి రాష్ట్రపతికి అభివాదం చేశారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమ రంగాల్లో జరుగుతున్న...