తిమ్మాపూర్ సర్పంచ్ బరిలో సినీ కామెడియన్ గుర్రాల సుబ్బు

మన ప్రజాప్రతినిధి — అక్బర్ పేట్ భూంపల్లిదుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా“ప్రజల ఆపతే నా ఆపతి” అభివృద్ధి కాంక్షనే నా సోపతి."అంటున్న సర్పంచ్ అభ్యర్థిదుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి ప్రముఖ సినీ కామెడియన్ గుర్రాల సుబ్బు బరిలో నిలిచారు. గ్రామ ప్రజల సమస్యలను తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని, పేదల బాధనే తన బాధగా భావించి ప్రజా సేవకోసంముందుకొచ్చానని ఆయన తెలిపారు.దళిత కుటుంబంలో పెరిగిన తనకు గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక నిబద్ధత ఉందని సుబ్బు పేర్కొన్నారు. ఎన్నేళ్లుగాగ్రామంలోనిపేదవర్గాలసమస్యలుపెండింగ్‌లోనేఉన్నాయని,వాటినిపరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని...