ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం పోలీసులపై సినీ ప్రముఖుల ప్రశంసలు
హైదరాబాద్, నవంబర్ 17 ( మనప్రజాప్రతినిధి): టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ సైట్ యజమాని రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలను పైరసీ చేసి తన సైట్ లో అప్లోడ్ చేయడంతో ఇమ్మడి రవిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి.. అతని హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలున్నాయి.. ఆయన దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. 20 కోట్లు సంపాదించాడు.. అందులోనే రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని.. పోలీసులు తెలిపారు. తాజాగా సోమవారం సినీ...