స్థానిక ఎన్నికల తొలి దశ ముగింపు
మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ఘనంగా చివరి రోజు అభ్యర్థుల సందడి.నామ పత్రాలు వెల్లువలాపాపన్నపేట,నవంబర్ 29(మనప్రజాప్రతినిధి)స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశ శనివారం నాటితో అధికారికంగా ముగిసింది. ఈనెల 27న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 29వ తేదీతో పూర్తయి, మండలంలోని 40 గ్రామపంచాయతీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అభ్యర్థుల సందడి కార్యాలయ వాతావరణాన్ని చురుకుగా మార్చింది.నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు మండల పరిషత్తు కార్యాలయంలో 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ఉదయం 10...