తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
సంగారెడ్డి జిల్లా.నవంబర్ 29,{మనప్రజాప్రతినిధి } కంది గ్రామంలోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో దీక్షా దివస్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేసి, కేసీఆర్ చిత్రపటానికిపాలాభిషేకం చేయగా,తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు.ఉద్యమచరిత్రనుప్రతిబింబించే ఫోటో ప్రదర్శననుఏర్పాటుచేసి,అనంతరంఉద్యమకారులనుసన్మానించారు.కార్యక్రమానికి ముందుగాసంగారెడ్డి ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ,...