రూ.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- ప్రతి రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చనున్న ప్రభుత్వం- కాంగ్రెస్ పాలన మరో 15 ఏళ్లు కొనసాగుతుందని నేతల నమ్మకం- మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిమిర్యాలగూడ, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, ఎంఎల్సీ శంకర్ నాయక్ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భారీ ర్యాలీలతో...