మీనా పెళ్లిపై పుకార్లకు ఫుల్‌స్టాప్…
- రెండో పెళ్లి లేదంటూ సూటి క్లారిటీహైదరాబాద్, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:దక్షిణాది సినిమా రంగంలో అందం, అభినయంతో సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి మీనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుసగా భారీ చిత్రాల్లో నటించిన మీనా, ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో తన సత్తా చాటుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి మెగాస్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార, పెళ్లి తర్వాత కూడా...