స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌తో సుపరిపాలన లక్ష్యం

కుటుంబ సమగ్ర సమాచారంతో సేవల పర్యవేక్షణజూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ కార్డులురియల్ టైమ్ డేటాతో పథకాల పారదర్శక అమలుఅమరావతి, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):రాష్ట్రంలో సుపరిపాలనను మరింత బలోపేతం చేస్తూ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టం (FBMS) పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్క కార్డు ద్వారా అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు రూపొందించాలనీ ఆయన స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌ ఆధారంగా కుటుంబ,...