టాటా ప్రియులకు శుభవార్త..
- మార్కెట్‌ను కుదిపేస్తున్న కొత్త సియెర్రా కారుముంబై, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:టాటా మోటార్స్ అభిమానులకు ఆనందకరమైన సమాచారం వచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ టాటా సియెర్రా పేరుతో వచ్చిన కొత్త మోడల్ కారు ఈ నెల 25న అధికారికంగా విడుదల కానుంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సియెర్రాను ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో తీసుకొస్తూ, ప్రయాణికుల అవసరాలకు తగ్గ విధంగా ఆధునిక సౌకర్యాలతో సిద్ధం చేశారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు పూర్తిగా విద్యుత్తుతో నడిచే వేరియంట్‌లలో కూడా ఈ కారు...