కోటి మహిళలకు నాణ్యమైన చీరలు అందించే ప్రభుత్వ లక్ష్యం

నల్గొండలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభంమహిళా గౌరవం, శక్తివంతత కోసం కీలక కార్యక్రమంఉదయాదిత్య భవన్‌లో చీరలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి): నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మహిళలకు చీరలను స్వయంగా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం విస్తృత గుర్తింపు పొందుతోంది. తెలంగాణలో...